Moral story of the year

 ఓ అత్తకి👵🏻ముగ్గురు అల్లుళ్ళు...👨🏻👨🏻‍🦱🧔🏻


వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది...👵🏻


మొదటి రోజు పెద్ద అల్లుడును👨🏻తీసుకుని సముద్రంలోకి వెళ్ళింది...👣👣

అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...🌊👵🏻

పెద్ద అల్లుడు కాపాడతాడు...🕴🏻

అత్త👵🏻...నా అల్లుడు👨🏻 చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది...🚗


రెండో రోజు...రెండో అల్లుడును👨🏻‍🦱అదే చోటుకు తీసుకెళ్ళి👣👣 మళ్లీ సముద్రంలో పడింది...🌊👵🏻

రెండో అల్లుడు👨🏻‍🦱కూడా కాపాడతాడు...🕴🏻

అత్త👵🏻...రెండో అల్లుడు👨🏻‍🦱కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది...🏍️


మూడో రోజు...మూడో అల్లుడిని🧔🏻తీసుకెళ్ళింది...👣👣

అత్త మళ్ళీ సముద్రంలో పడిపోయింది...🌊👵🏻

మూడో అల్లుడు🧔🏻బాగా ఆలోచించాడు...🧔🏻

మొదటి అల్లుడికి కార్ ఇచ్చింది...🚗

రెండో వాడికి బైక్ ఇచ్చింది...🏍️

ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే...🚲

ఇప్పుడు అత్తను👵🏻రక్షిస్తే అదే ఇస్తుంది...🚲

అది నేను🧔🏻ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలో వదిలేసాడు...🌊👵🏻

ఇంటికి వచ్చేసాడు...🧔🏻


ఆశ్చర్యం...🕴🏻


తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW🚘 కారు కానుకగా వచ్చింది...🧔🏻


ఎలా....???

.

..

...

....

.....

......

.....

....

...

..

.

వాళ్ళ మామగారు 👴🏻ఇచ్చాడు

😂😝

Comments

Popular posts from this blog

BarristerParvatheesam

Pottery Making