Pottery Making


మట్టి కుండ మహా అద్భుతం.


  కుమ్మరులు సమీపంలోని చెరువు నుండి మెత్తని ఒండ్రుమట్టి సేకరించి తీసుకొచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో ఉన్న రాళ్ళను, చెత్తను వేరుచేసి దానిని నీళ్ళతో కలిపి నాలుగైదు రోజులు మగ్గబెడతారు. ఆ తర్వాత నీళ్ళు పోసి కాళ్ళతో బాగా  తొక్కుతారు. ఈ మట్టిని కుమ్మరి చక్రంపై రెండడుగులు స్తూపాకారంగా పెట్టి చక్రాన్ని కట్టెతో తిప్పి కుండను తయారు చేస్తారు. 


  ఇవి పచ్చిగా సున్నితంగా వుంటాయి. వీటిని ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత కుండలోపల చేతిపెట్టి పైన కొట్టడంతో సాగి కింద వున్న రంధ్రం మూసుకుపోతుంది. తర్వాత నీడలో ఆరబెడతారు. కుమ్మరి వాము కుండలు కాల్చడానికి ఉపయోగించే బట్టి (పొయ్యి)లో ఒక రోజు కాల్చి, ఆ వాము చల్లారిన తరువాత తీసే విధానం కుండను తయారు చేసే విధానం



 

Comments

Popular posts from this blog

BarristerParvatheesam

Moral story of the year