ముచ్చట గొలిపే మృదువైన పాదం
ముచ్చట గొలిపే మృదువైన పాదం
శంఖాకారం శుభప్రదం
అలరించే పారాణి సోయగం
జీరాడే పట్టుపావడా సువర్ణ వర్ణ అంచు సహజ అలంకారం
మువ్వల పట్టీ సవ్వడి వీనులవిందైన సంగీతనాదం
నఖ సిరి సైతం శోభాయమానం
పద్మంలాంటి పాదద్వయం
తమలపాకులాంటి నాజూకుదనం
నయనమనోహరం! క్రిష్
Comments
Post a Comment