Popular posts from this blog
Pottery Making
మట్టి కుండ మహా అద్భుతం. కుమ్మరులు సమీపంలోని చెరువు నుండి మెత్తని ఒండ్రుమట్టి సేకరించి తీసుకొచ్చి దానిని మరింత మెత్తగా చేసి అందులో ఉన్న రాళ్ళను, చెత్తను వేరుచేసి దానిని నీళ్ళతో కలిపి నాలుగైదు రోజులు మగ్గబెడతారు. ఆ తర్వాత నీళ్ళు పోసి కాళ్ళతో బాగా తొక్కుతారు. ఈ మట్టిని కుమ్మరి చక్రంపై రెండడుగులు స్తూపాకారంగా పెట్టి చక్రాన్ని కట్టెతో తిప్పి కుండను తయారు చేస్తారు. ఇవి పచ్చిగా సున్నితంగా వుంటాయి. వీటిని ఒకరోజు నీడలో ఆరబెట్టి ఆ తర్వాత కుండలోపల చేతిపెట్టి పైన కొట్టడంతో సాగి కింద వున్న రంధ్రం మూసుకుపోతుంది. తర్వాత నీడలో ఆరబెడతారు. కుమ్మరి వాము కుండలు కాల్చడానికి ఉపయోగించే బట్టి (పొయ్యి)లో ఒక రోజు కాల్చి, ఆ వాము చల్లారిన తరువాత తీసే విధానం కుండను తయారు చేసే విధానం
Moral story of the year
ఓ అత్తకి👵🏻ముగ్గురు అల్లుళ్ళు...👨🏻👨🏻🦱🧔🏻 వాళ్ళలో ఏ అల్లుడు మంచోడో తెలుసుకోవాలి అనుకుంది...👵🏻 మొదటి రోజు పెద్ద అల్లుడును👨🏻తీసుకుని సముద్రంలోకి వెళ్ళింది...👣👣 అక్కడ అత్త సముద్రంలో పడిపోయింది...🌊👵🏻 పెద్ద అల్లుడు కాపాడతాడు...🕴🏻 అత్త👵🏻...నా అల్లుడు👨🏻 చాలా మంచి వాడు అని కార్ కొని ఇచ్చింది...🚗 రెండో రోజు...రెండో అల్లుడును👨🏻🦱అదే చోటుకు తీసుకెళ్ళి👣👣 మళ్లీ సముద్రంలో పడింది...🌊👵🏻 రెండో అల్లుడు👨🏻🦱కూడా కాపాడతాడు...🕴🏻 అత్త👵🏻...రెండో అల్లుడు👨🏻🦱కూడా మంచోడు అని బైక్ కొని ఇచ్చింది...🏍️ మూడో రోజు...మూడో అల్లుడిని🧔🏻తీసుకెళ్ళింది...👣👣 అత్త మళ్ళీ సముద్రంలో పడిపోయింది...🌊👵🏻 మూడో అల్లుడు🧔🏻బాగా ఆలోచించాడు...🧔🏻 మొదటి అల్లుడికి కార్ ఇచ్చింది...🚗 రెండో వాడికి బైక్ ఇచ్చింది...🏍️ ఇక మిగిలింది కేవలం సైకిల్ మాత్రమే...🚲 ఇప్పుడు అత్తను👵🏻రక్షిస్తే అదే ఇస్తుంది...🚲 అది నేను🧔🏻ఏం చేసుకుంటాను అని అత్తను సముద్రంలో వదిలేసాడు...🌊👵🏻 ఇంటికి వచ్చేసాడు...🧔🏻 ఆశ్చర్యం...🕴🏻 తర్వాత రోజు చూస్తే ఇంటి ముందు BMW🚘 కారు కానుకగా వచ్చింది...🧔🏻 ఎలా....??? . .. ... ...
Comments
Post a Comment